సీయూఈటి యూజీ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోండిలా..

0
97

సీయూఈటి యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 6 దశలుగా నిర్వహించిన ఈ పరీక్షకు 14.9 లక్షల మందికి పైగా హాజరయ్యారు. కాగా గురువారం రాత్రే ఫలితాలు విడుదల కావాల్సి ఉండగా..కొన్ని కారణాలతో ఆలస్యంగా నేడు విడుదల చేశారు. ఈ ఫలితాలను www.nta.ac.in, https://cuet.samarth.ac.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.