ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు అసలు కొనద్దు ఇంటికి అరిష్టం

ధనత్రయోదశి రోజు ఈ వస్తువులు అసలు కొనద్దు ఇంటికి అరిష్టం

0
98

ధంతేరస్ పండుగ దేశంలో అందరూ సంతోషంగా చేసుకుంటారు, ఇక కొత్త వస్తువులు కూడా చాలా మంది ఈ రోజు కొంటారు ముఖ్యంగా బంగారం వెండి వస్తువులు చాలా వరకూ ఈ సమయంలో తీసుకుంటారు..

నవంబర్ 13, శుక్రవారం పవిత్ర ఆరాధన సమయం సాయంత్రం 5:30 నుండి 6:00 వరకు ఉంటుంది.
ఈ సమయంలో కొత్త వస్తువులు కొని వాటిని దేవుడికి చూపించి పూజిస్తారు, అయితే బంగారం వెండి కొంటారు అనేది తెలుసు ..మరి ఏ వస్తువులు ఈరోజు అసలు కొనకూడదు అనేది చూద్దాం.

అల్యూమినియం లోహం తో చేసిన వస్తువులు కొనవద్దు
గుండుసూది, పిన్నీసు, ఐరెన్, ఇనుము అసలు కొనవద్దు ఈ రోజు
కత్తి, కత్తెర పలుగు సుత్తి అసలు కొనవద్దు
ప్లాస్టిక్ కూడా కొనుగోలు చేయవద్దు
సిరామిక్ పాత్రలు కొనవద్దు
గాజు పాత్రలు కూడా కొనకండి
బట్టలు తెల్లవి కొనాలి అంతేకాని నలుపు పసుపు బట్టలు కొనవద్దు
నెయ్యి కూడా కొనుగోలు చేయవద్దు.