దారుణం.. క్వారంటైన్ లో ఉన్న యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యం…

దారుణం.. క్వారంటైన్ లో ఉన్న యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యం...

0
98

లాక్ డౌన్ వేళలో కూడా పలు చోట్ల మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. తాజాగా క్వారంటైన్ లో ఉన్న ఓ యువతిపై ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు ఈ సంఘటన రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ బటోడా పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నారు..

ఇటీవలే ఒక యువతికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమనంతో ఆమెను క్వారంటైన్ కు తీసుకువెళ్లారు స్థానికంగా ఉన్న స్కూల్ లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు అధికారులు… అధికారలు మేరకు ఆమె క్వారంటైన్ కు వెళ్లింది… రాత్రి ఆమె ఒక్కటే ఉంది… అయితే ఆమె ఉంటున్న రూమ్ లోకి ముగ్గురు వ్యక్తులు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు…

అక్కడ సెక్యూరిటీ ఉన్నాకూడా ఈ విషయాన్ని గమనించలేకపోయాడు.. యువతి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఒకరు పరారిలో ఉన్నారు… వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు…