దారుణం…. కన్న కూతురుపైనే కన్నేసిన తండ్రి… ఆరునెలల గర్భం

దారుణం.... కన్న కూతురుపైనే కన్నేసిన తండ్రి... ఆరునెలల గర్భం

0
107

సభ్యసమాజం తలదించుకునేలా ఓ తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు… కంటికి రెప్పలా తన కూతురుని కాపాడాల్సిన తండ్రి మృగంలా మారాడు… కామంతో కళ్లుమూసుకుపోయి తన కూతురుపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు… ఈ సంఘటన హైదరాబాద్ లో జరిగింది.. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

స్థానికంగా పేయింటింగ్ పని చేసే వ్యక్తి భార్య కూతురుతో కలిసి ఉంటున్నాడు… కొన్ని రోజులుగా తన కూతురుని బెధిరించిన అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు… దీంతో ఆ బాలిక ఆరు నెలల గర్భం దాల్చింది…

ఈ విషయంపై తల్లి ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది… దీంతో చుట్టపక్కల వారందరూ అతడికి దేహసుద్ది చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు… అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు…