దారుణం… కన్న కూతురుని గర్భవతిని చేసిన తండ్రి….

దారుణం... కన్న కూతురుని గర్భవతిని చేసిన తండ్రి....

0
112

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురుపైనే కామంతో కాటేశాడు… ఈ దరుణం హైదరాబాద్ లో జరిగింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి ఆరేళ్ల క్రితం భ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి కుటుంబ సభ్యులతో వలన వచ్చాడు.. సూరారం శివాలయ నగర్ లో ఉంటూ పేయింటర్ గా పని చేస్తున్నారు… అతడు భార్య తన కుమార్తె కుమారుడుతో కలిసి ఉంటున్నారు… కొద్ది రోజులుగా ఇంట్లో ఎవ్వరులేని సమయంలో కుమార్తెను బెధిరించి లైంగికంగా దాడికి పాల్పడ్డాడు..

ఆ తర్వాత పలు మార్లు కూతురుని బెధిరించి అత్యాచారం చేశాడు… దీంతో బాలిక గర్భం దాల్చింది… ఇటీవలే బాలిక అనార్యంగా ఉండటంతో తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది… ఆసుపత్రిలో డాక్టర్లు చికిత్స చేయగా గర్భవతి అని చెప్పారు… దీంతో తల్లి కూతురిని మందలించింది… అప్పుడు అసలు విషయం బయటపడింది… దీంతో ఆమె భర్తను నిలదీసింది… ఈ విషయం ఎవరికైనా చెబితే అందరిని చంపేస్తానని బెధిరించాడు…

దీంతో భార్య ఎవ్వరికి చెప్పలేదు… కూతురుకు గుట్టు చప్పుడు కాకుండా అభార్షన్ చేయించాలని చూశారు కానీ లాక్ డౌన్ కారణంగా సాధ్యం కాలేదు… ప్రస్తుతం బాలికకు ఐదు నెలలు ఆమెలో భారీగా మార్పులు రావడంతో స్థానికులు అడిగి తెలుసుకున్నారు… దీంతో వారందరు నింధితుడిని స్థంభానికి కట్టి దేహసుద్ది చేసి పోలీసులకు అప్పగించారు పోలీసులు అతని పై కేసు నమోదు చేశారు..