దారుణం… పెళ్లైన మరుసటి రోజే యువతిపై గ్యాంగ్ రేప్…

దారుణం... పెళ్లైన మరుసటి రోజే యువతిపై గ్యాంగ్ రేప్...

0
95

గుర్తు తెలియని వ్యక్తులు యువతికి పెళ్లి అయిన మరుసటి రోజే కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు… ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని థానా దేహాడ్ ప్రాంతంలో జరిగింది… శుక్రవారం వివాహం చేసుకుని అత్తగారి ఇంట్లో కుడికాలుతో అడుగు పెట్టిందో లేదో శనివారం రోజు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు..

ఇంట్లో వధువు కనిపించడంలేదని తెలుసుకున్న బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు కానీ కనిపించలేదు..దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు,… ఆదివారం హాపుర్ లోని ఓ బ్యాంక్ సమీపంలో ఆమె అపస్మారక స్థితిలో కనించింది,

ఇంట్లోని ఈమె ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక హత్యాచారం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు… ఇక జరిగిన దారుణ ఘటనతో వధువు ఏం మాట్లాడలేనిస్థిలో ఉంది…