దారుణం… ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను ఏం చేసిందో చూడండి….

దారుణం... ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను ఏం చేసిందో చూడండి....

0
140

ఓ వివాహిత చేయకూడని పని చేసి కటకటాలపాలు అయింది… ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో చోటు చేసుకుంది…. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తన ముగ్గురు ప్రియులతో కలిసి భర్తను వేధింపులకు గురి చేసింది… ప్రహల్లాద్, ధన్బాయి మహేశ్వరి దంపతులు… వీరు పురులియా ప్రాంతంలో జీవినం సాగిస్తున్నారు…

ఈ క్రమంలో మహేశ్వరి స్థానికంగా ఉన్న ముగ్గురు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది… ఇక అప్పటినుంచి ఆమె భర్తను వేధించడం స్టార్ట్ చేసింది… భార్య వేధింపులకు తోడు ఆమె ప్రియులు కూడా భర్తను వేధించేవారు… వారు ఎంత వేదిస్తున్నా కూడా ఏం చేయలేకపోయేవాడు… ఇక రాను రాను ఈ వేధింపులు ఎక్కువ అవుతుండటంతో తీవ్ర మనస్తాపానికి చెందాడు ప్రహల్లాద్…

పక్కనే ఉన్న కరెంట్ వైర్లను పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తే భర్త, ఆమె ప్రియుల వేధింపుల వల్లే ప్రహల్లాద్ మృతి చెందాడని తేలింది… దీంతో వారిపై పలు సెక్షన్లకింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు..