కూతురిని గర్భవతిని చేసిన తండ్రి చివరకు తల్లి ఏం చేసిందంటే

కూతురిని గర్భవతిని చేసిన తండ్రి చివరకు తల్లి ఏం చేసిందంటే

0
145

అత్యంత దారుణమైన ఘటన , కన్న కూతురిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు ఏ తండ్రి అయినా, కాని కన్నతండ్రే కూతురిపై కన్నేశాడు, ఆమెని లైంగికంగా వేధించి అనుభవించి ఆమెని గర్భవతిని చేశాడు, హర్యానాలోని పంచకుల జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక ఇటీవల అనారోగ్యానికి గురైంది.

ఆమె ఉదయం నుంచి కడుపు నొప్పి అనడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లింది తల్లి, ఈ సమయంలో అక్కడ డాక్టర్ ఆమెకి పరీక్షలు చేసింది,. బాలిక 9 నెలల గర్భంతో ఉన్నట్లు నిర్ధారించిన డాక్టర్లు.. ఆపరేషన్ చేసి ఆమె కడుపులో నుంచి మృతశిశువును బయటకు తీశారు.

దీంతో పోలీసులకు డాక్టర్ ఈ విషయం చెప్పారు, పోలీసులు వచ్చి బాలికను ప్రశ్నిస్తే, విస్తుపోయే సమాధానం చెప్పింది, అమ్మ పనికి వెళ్లిన సమయంలో, తండ్రే కూతురిపై ఇలాంటి దారుణం చేశాడట, ఎవరికి అయినా చెబితే అమ్మని చంపుతా అన్నాడట ..అందుకే ఆమె ఎవరికి చెప్పలేదు, దీంతో ఆ తండ్రిని అరెస్ట్ చేశారు పోలీసులు, తల్లి కూడా నా భర్తని ఉరితీయండి అని కోరింది, చూశారుగా ఎంత దుర్మార్గం చేశాడో ఈ కసాయి తండ్రి.