డిగ్రీ యువతిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

డిగ్రీ యువతిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

0
98

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది… డిగ్రీ చదువుతున్న యువతిని నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు… ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తూర్పుగోదావరి జిల్లా సమీప మండలంలో ఓ మహిళ డిగ్రీ చదువుతోంది తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా గ్రామ శివారులో నలుగురు యువకులు అడ్డగించి యువకుడిని చితకబాది యువతిని నిర్మానుస్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు….

ఇక వారినుంచి తప్పించుకుని వచ్చిన యువతి తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పింది.. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు…

యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పి నిందితులకోసం గాలిస్తున్నారు… నిందితుల ఈ ఏరియాకు చెందిన వారు కాదని వేరే ఏరియాకు చెందిన వారుగా గుర్తించారు..