కోరిక తీర్చుకుని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు- చివ‌ర‌కు దారుణం

-

కొంద‌రు మాన‌వుల రూపంలో ఉన్నా మృగాలుగానే బిహేవ్ చేస్తున్నారు, వీరు చేసే ప‌నులు దారుణంగా ఉంటాయి ..రాక్ష‌సుల్లా ప్ర‌వ‌ర్తిస్తూ ఉంటారు, కోల్‌కతాలోఓ బాలిక పై కొందరు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. త‌ర్వాత బాలికను హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేశారు. ఈ తీవ్ర విషాద సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో చోటుచేసుకుంది.

- Advertisement -

పోలీసులు ఈకేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు, ఈ కేసులో ముగ్గురు వ్య‌క్తుల‌ని అరెస్ట్ చేశారు..కోర్టులో వీరిని హ‌జ‌రుప‌రిచారు న్యాయస్థానం ఎనిమిది రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది… బాలిక ఈ నెల 10 న ఇంటి నుంచి క‌నిపించ‌లేదు.

బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అనుమానితుల‌ని అరెస్ట్ చేస్తే వారు తామే అత్యాచారం చేసి హత్యచేసినట్లు నిందితులు అంగీకరించారు. మృతదేహాన్ని ఇంట్లోని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు తెలిపారు, ఎంత దారుణం వీరికి ఉరిశిక్ష వేయాలి అని స్దానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...