నాబార్డ్ లో డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ పోస్టులు..అప్లై చేసుకోండిలా..!

0
142

నిరుద్యోగులకు మరో చక్కని ఉద్యోగ అవకాశం. నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్)లో కింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 177

పోస్టుల వివరాలు: డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌, డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు చివరితేదీ: అక్టోబర్‌ 10

అర్హత, వయస్సు, వేతనం  వంటి తదితర వివరాల కోసం http://www.nabard.org ను సందర్శించండి.