అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్ నిందితుల కుటుంబాలు షాకింగ్ నిర్ణయం

అంత్యక్రియలకు మళ్లీ బ్రేక్ నిందితుల కుటుంబాలు షాకింగ్ నిర్ణయం

0
132

దిష సంఘటనలో చనిపోయిన నిందితుల నాలుగు కుటుంబాల సభ్యులు మాత్రం తమకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు.. వారే మా జీవితానికి ఆధారం అనుకున్నాము కాని వారిని ఇలా అర్ధాంతరంగా చంపేశారని ప్రశ్నిస్తున్నారు.. అయితే దీనిపై కేసు పెట్టినా ప్రతిఫలం ఉండదు అని తెలుస్తోంది, మరో పక్క వీరికి న్యాయం చేయాలి అని.

ప్రభుత్వం నుంచి పించన్ అయినా ఇప్పించాలి అని అక్కడ గ్రామస్తులు కోరుతున్నారు , మరో పక్క సమాజం మాత్రం ఆమెని అత్యంత దారుణంగా చంపారు. ఇఫ్పుడు వీరి బాడీలు కూడా అంత్యక్రియలకు నోచుకోకుండా జరిగింది అని అంటున్నారు. ఇలాంటి వారిని వదిలితే మరికొందరు దీనిని అదునుగా చేసుకుంటారు అని చెబుతున్నారు.

జీవితంలో వీరు చేసిన తప్పుకి వీరు శిక్ష అనుభవించడమేకాదు వీరి కుటుంబాలని కూడా రోడ్డుపై నిలబెట్టారు అనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరి అంత్యక్రియలు

చేసేందుకు కూడా కుటుంబానికి స్తోమత లేదు ఈ సమయంలో ప్రభుత్వం వీరికి సాయం చేయాలని వారు కోరుతున్నారు మరో పక్క ఈ కాల్పుల ఘటనపై విచారణ కూడా

జరుగుతోంది, రెండు రోజుల్లో ఈ కేసుపై ఓ క్లారిటీ అయితే రానుంది.