నా భర్త నుంచి విడాకులు ఇప్పించండి నేను తట్టుకోలేకపోతున్నా భార్య వింత డిమాండ్

-

అతి ప్రేమ కూడా చేటే, ముఖ్యంగా భార్య భర్తల మధ్య అతి ప్రేమ ఉన్నా అతి ఎక్కువ కేరింగ్ ఉన్నా, అది కాస్త వారి సంసారానికి అగ్గిపెడుతుంది, ఏకంగా విడాకుల వరకూ కూడా తీసుకువెళుతుంది. అదే జరిగింది నేడు ఓ కుటుంబంలో.

- Advertisement -

ఎక్కడైనా తనన భర్త సరిగ్గా చూడటం లేదు అని కేసు పెడతారు భార్యలు, లేదా అసలు నన్ను వదిలేశాడు అని కోర్టుకి వెళతారు, కాని ఇక్కడ ఏకంగా ఓ యూపీ మహిళ తన భర్త తనపై నిత్యం
ప్రేమ మరీ ఎక్కువ చూపిస్తున్నాడు అని అది తట్టుకోలేకపోతున్నాను అని అంటోంది.

ఏకంగా తన భర్త నుంచి విడాకులు అడుగుతోంది.. ఈ మహిళకు 18 నెలల క్రితం వివాహమైంది. ఆ భర్త ఆమెను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఆమెను సంతోషపెట్టేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాడు.
ఇలా చేయడం ఆమెకి నచ్చడం లేదు, ఈ అతి ప్రేమ ఆమె తట్టుకోలేకపోతోంది.ఆమె ఏకంగా విడాకులు కావాలని స్థానిక షరియా కోర్టును ఆశ్రయించింది. ఇంట్లో వంట నుంచి తుడవడం వరకూ అన్నీ భర్తే చేస్తున్నాడట, ఏమైనా తప్పు చేసినా పల్లెత్తి మాట అనడం లేదట ఈ భర్త..అందుకే నేను అతనితో ఇమడలేకపోతున్నా అంటూ ఆ మహిళ ఫిర్యాదులో రాసింది..మీ భార్యభర్తలే చర్చించి సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది కోర్టు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...