మీ ఇంట్లో లక్ష్మీ దేవి ఉండాలంటే ఇలా చెయ్యండి!

0
109

ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. కానీ లక్ష్మీదేవి =కొంతమంది వ్యక్తుల వద్ద మాత్రమే ఉంటుంది. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు మరియు సవాళ్ల నుండి సులభంగా బయటపడతారు. అయితే మీరు ఎంత కష్టపడినా తగిన ఫలితం రావడం లేదా..? మీరు సంపాదించే డబ్బు ఇంట్లో నిలవడం లేదా..? అయితే మీరు ఈ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఈ విధంగా మీరు అనుసరించారు అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది.

మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పద్ధతితో పరిష్కారమవుతుంది. శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ ఏదో ఒకరోజు మీ ఇంటికి ఒక మట్టి కుండను తెచ్చుకోండి. దానిమీద x గుర్తు వేసి ఉంచండి. ఆ మట్టికుండను కడిగి తడిలేకుండా ఆరనివ్వాలి.

ఆ కుండలో ఆదివారం కానీ మంగళవారం నాడు కానీ సగం వరకు ఉప్పు వేసే దానిమీద పేపర్ మడత వేసి పెట్టాలి. మీ యొక్క నెల జీతం కానీ డబ్బులు కొంచెం తీసుకుని కానీ ఈ కుండలో పెట్టి రాత్రంతా దేవుడు మందిరంలో ఒక మూల పెట్టండి.

డబ్బు ఎన్నో చేతులు మారుతూ ఉంటుంది అయితే చేతులు మారిన డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమవుతుంది. తర్వాత వాటిని తీసి బీరువాలో పెట్టుకోండి. అవసరాలకి వాటిని తీసి ఖర్చు చేస్తూ ఉండండి. ఇలా 3 నెలలు పాటు చేయడం వల్ల మంచిగా డబ్బులు నిలబడతాయి. అప్పు ఇచ్చిన డబ్బులు కూడా మళ్ళీ తిరిగి వస్తాయి. దీనిని పాటిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటుంది ఆర్ధిక సమస్యలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి.