మనం చాటింగ్ లో పంపించే ఈ ఇమోజీల చరిత్ర తెలుసా

Do you know the history of these emojis that we send in chatting

0
132

ఈ రోజుల్లో చాటింగ్ చేసే స‌మ‌యంలో మ‌న‌ భావం, మనం చెప్పే విషయం సింపుల్ గా ఇమోజీల రూపంలో చెబుతున్నాం. ఇమోజీలు మన లైఫ్ లో భాగం అయిపోయాయి. అవి లేకుండా మనం మెసేజ్ పంపలేకపోతున్నాం. ప్రేమ వ్యక్తపరచాలన్నా సంతోషమైనా, బాధ అయినా, కోపం అయినా, ఏది అయినా ఇమోజీల రూపంలో పంపుతున్నాం. ఇక ఇమోజీతో పంపే మెసేజ్ లు చూసేందుకు కూడా బాగుంటాయి అవతల వారు ఇంప్రెస్ అవుతారు.

ప్రతి సంవత్సరం జులై 17న ప్రపంచ ఇమోజీ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2014లో లండన్ లోని జెరెమీ బర్గ్ ఇమోజీపీడియాను స్థాపించారు. మనం చాటింగ్ చేసే సమయంలో మేట‌ర్ అంతా టైప్ చేయకుండా ఇలా ఇమోజీ పంపాలి అని భావించి ఆయన దీనిని తయారు చేశారు. వీటికి ఎంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.

? ??✋???? ??? ? ??? ? ??? ???‍♂️?

వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ , ట్విట్టర్ ఇలా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఇమోజీలు ఉన్నాయి. తమ భావాలు అందరూ ఈ ఇమోజీలతో వ్యక్తపరుస్తారు. ఇక మార్కెట్లో అనేక రకాల వస్తువులు వచ్చాయి. వాల్ స్టిక్కర్లు, టాయ్స్, దుప్పట్లు, క్లాత్ ఐటెమ్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇమోజీలతో వేల కోట్లు వ్యాపారం జరుగుతుంది.

మీరు  https://emojipedia.orgలోకి వెళ్లి చూస్తే అనేక రకాల ఇమోజీలు ఉంటాయి.