అమ్మాయిలు గూగుల్ సెర్చ్ లో వేటిని అధికంగా వెతుకుతారో తెలుసా..ఆసక్తికర నిజాలు వెల్లడించిన గూగుల్

Do you know what girls search for the most in Google search?

0
127

ప్రస్తుత పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. నేటి యువత తిండి లేకపోయినా ఉంటారేమో గానీ.. స్మార్ట్ ఫోన్ లేకపోతె బతకలేరు అన్నచందంగా మారింది పరిస్థితి. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అంటూ యువతీ యువకులు చిన్నదో పెద్దదో..ఏదో ఒకటి అందరూ స్మార్ట్ ఫోన్ వాడేస్తున్నారు. తాజాగా గూగుల్ తన సెర్చ్ తాజాగా ఓ నివేదికను అందించింది. ఇందులో మహిళలు ఎంత సేపు ఇంటర్నెట్ ని ఉపయోగిస్తున్నారు. ఏయే విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు వంటి అనేక విషయాలు గూగుల్ వెల్లడించింది.

దేశంలో దాదాపు 150 మిలియన్లు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారని తెలుస్తోంది. అయితే వీరిలో దాదాపు 60 మిలియన్ల మంది మహిళలు ఎక్కువగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. వీరిలో 75% మంది మహిళలు 15-34 ఏళ్ల మధ్య వయస్కులే కావడం గమనార్హం. వీరు తమ జీవన విధానాన్ని మెరుగు పరచుకోవడానికి ఎక్కువుగా ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ అమ్మాయిలు ఎక్కువగా గూగుల్ లో ఏమి వెతుకుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఫస్ట్ కెరీర్:

అమ్మాయిలు ఎక్కువగా కెరీర్ సంబంధిత సమాచారం ఎక్కువగా వెతుకుతున్నారని నివేదిక ప్రకారం తెలుస్తోంది. తమ కెరీర్ ను ఎలా మలచుకోవాలి. ఏ విధమైన కోర్సులు ఎంచుకోవాలి. తమకు ఎదురైన ఛాలెంజ్ లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు.

మెహందీ డిజైన్ కోసం:

ఎప్పుడు ఏ కాలంలో నైనా అమ్మాయిలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. కాలం తెచ్చిన మార్పుల్లో భాగంగా అమ్మాయిలు గోరింటాకు బదులు మెహందీ డిజైన్స్ ను పెట్టుకుంటున్నారు. అందుకనే అమ్మాయిలు తరచుగా గూగుల్‌లో హెన్నా లేటెస్ట్ డిజైన్‌లను వెతుకుతున్నారట.

ఆన్‌లైన్ షాపింగ్ : గత కొంతకాలంగా అమ్మాయిలు ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. బట్టల డిజైన్‌లు, కొత్త కలెక్షన్లు, ఆఫర్‌ల వంటి వాటిని సెట్స్ లో ఎక్కువగా

రొమాంటిక్ సంగీతం:  సంగీతం వినడానికి అందరూ ఆసక్తిని చూపిస్తారు. అయితే అమ్మాయిలు మాత్రం ఆన్ లైన్ లో రొమాంటిక్ పాటలను వినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ మేరకు సెర్చ్ చేస్తారట. అంతేకాదు అమ్మాయిలు ఇంటర్నెట్‌లో రొమాంటిక్ కవిత్వాన్ని కూడా వెతుకుతారని అధ్యయనంలో తెలిసింది. వెదుకుతున్నారని తెలిసింది.

అందం కోసం చిట్కాలు:

నేటి యువత అందంగానే కాదు.. డి:ఫరెంట్ స్టైల్ లో కనిపించడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే బ్యూటీ టిప్స్, ఫ్యాషన్ ట్రెండ్స్,  హోం రెమెడీస్ గురించి ఎక్కువగా వెదుకుతున్నారని అధ్యయనాల ద్వారా తెలిసింది.