బతుకమ్మ పండుగను ఎందుకు జరుపుకుంటారో తెలుసా…

-

బతుకమ్మ పండుగ…. ఈ పండుగ ఉమ్మడి ఆధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతం విడిపోక ముందు కేవలం ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అయింది. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంగా అవతరించిందో అప్పటి నుంచి పాలకులు బతుకమ్మ పండుగను జాతీయ పండుగగా జరుపుకుంటారు.

- Advertisement -

ఈ పండుగను దసరా పండుగకు రెండు వారాలకు ముందు తెలంగాణ ఆడపడుచులు ఎంతో నిష్టతో జరుపుకుంటారు… రంగురంగు పులు, తంగెడు పూలతో బతుకమ్మను తయారు చేసుకుని వాటిముందు బతుకమ్మ ఆడుతారు…

అసలు బతుకమ్మ పండగ ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం….

పూర్వం ఒక బాళిక భూస్వాముల ఆకృత్యాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటుందట.. దాంతో ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మా అని దీవించారట. ఇక అప్పటినుంచి మొదలైన ఈ జాతర ఈనాటికి జరుపుకుంటారు…. మహిళలు ఈ పండుగ సందర్భగా తమకు ఎటువంటి ఆపదరాకూడదని భర్త పిల్లలు చల్లగా ఉండాలని గౌరి దేవిని పూజిస్తారు.. ఇక పెళ్లి కానివారు తమకు మంచి భర్త రావాలని కోరుకుంటారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

రాహుల్ గాంధీ రాక.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు

Alltimereport, Desk : గిగ్ వర్కర్ల బైక్ ర్యాలీ(Gig Workers Rally)తో...

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు..

Weather Update | తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాను (Cyclone) ముప్పు...