Breaking: రూపాయి వైద్యుడు కన్నుమూత

0
89

పశ్చిమ బెంగాల్ లో ఎందరో రోగులకు రూపాయికే చికిత్చ అందించిన ప్రముఖ వైద్యుడు సుశోవన్ బెనర్జీ కన్నుమూశారు. దాదాపు 60 ఏళ్ల పాటు ఆయన ప్రజలకు సేవలందించారు. ఆయన కృషికి కేంద్రం పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం తెలిపారు.