డాలర్ శేషాద్రి హఠాన్మరణం

Dollar Seshadri sudden death

0
90

తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న కార్తిక దీపోత్సవంలో పాల్గొనడానికి విశాఖ వెళ్లిన శేషాద్రి..వేకువజామున 4 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హుటాహుటిన రామ్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు.