బంధువులు యువతికి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం.

బంధువులు యువతికి బలవంతంగా మద్యం తాగించి అత్యాచారం.

0
94

మహిళలకు బయటే కాదు ఇంట్లో కూడా రక్షణ కరువైందనిపిస్తోంది ఈ సంఘటన చూస్తుంటే తాజాగా కలకత్తాలో దారుణం జరిగింది… కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది… దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు…

కొంతమంది తమ బంధువుల ఇంటిదగ్గరే ఉండి పోయారు అలా ఒక యువతి కూడా తన బంధువుల ఇంటి దగ్గర ఉండి పోయింది… దీంతో ఆయువతిపై కన్నేసిన బంధువులు ఇంట్లోనే ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డారు…

ఆ దృష్యాలను వీడియో తీసి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెధిరించారు… ఆ తర్వాత యువతి దైర్యం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…