కూల్ డ్రింక్, నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని తాగి తొమ్మిది మంది మృతి…

-

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది… కూల్ డ్రింక్ నాటు సారాలో శానిటైజర్ కలుపుని తాగి ఏకంగా తొమ్మిదిమంది మృతి చెందారు… మృతులలో ముగ్గురు కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే యాచకులుగా గుర్తించారు… మద్యం ధరలు పెరగడంతో వాటికి కొనుక్కునేందుకు డబ్బులు లేక ప్రత్యామ్నాయంగా కొద్దికాలంగా శానిటైజర్ ను తాగుతున్నారు..

- Advertisement -

ఈ క్రమంలో అందులో ఒకరు కడుపునొప్పి వచ్చి చనిపోగా నన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.. తాజాగా మరోకరు శానిటైజర్ ను కూల్ డ్రింక్ లో కలుపుకుని తాగి మృతి చెందారు… కురిచేడు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా రమణయ్య అనే వ్యక్తి నాటు సారాలో శానిటైజర్ కలిపితాగి ఇంటికెళ్లి కుప్ప కూళాడు….

దీంతో కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు… అయితే ఆయన అప్పటికి మృతిచెందారని వైద్యులు చెప్పారు.. కాగా శానిటైజర్ తాగి అదే ఆసుపత్రిలో మరో ఐదు మంది మృతి చెందారు.. మొత్తం తొమ్మిది మంది శానిటైజర్ తాగి మృతి చెందారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...