Flash: ద్వారకాపీఠ్ స్వామి స్వరూపానంద సరస్వతి కన్నుమూత

0
120

ద్వారకాపీఠ్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి తుది శ్వాస విడిచారు. 99 ఏళ్ల వయసు గల ఆయన నార్సింగ్ పుర్ లోని పీఠంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు.