ఈ అమ్మాయి ఈ జంతువుని ఎలా కాపాడిందో – వీడియో చూడండి

ఈ అమ్మాయి ఈ జంతువుని ఎలా కాపాడిందో - వీడియో చూడండి

0
121

సోషల్ మీడియాలో అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. మనం అనేక వీడియోలు చూస్తూ ఉంటాము. ముఖ్యంగా ఒకరికి సాయం చేసిన వీడియోలు మనం అనేకం చూస్తు ఉంటాము.. అయితే నోరు లేని జీవాలు ఒక్కోసారి ప్రమాదంలో ఉంటాయి. వాటికి సాయం చేసి వాటి ప్రాణాలను కొందరు కాపాడుతూ ఉంటారు.. ఇలాంటి వీడియోలు చాలా వరకూ వైరల్ అవుతాయి. మనం చాలా చూసే ఉంటాం.

 

 

నడి రోడ్డుపై ఓ యువతి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.. ఆమె చేసిన సాయానికి అందరూ ఫిదా అయ్యారు, ఆమెది ఎంత మంచి మనసు అంటున్నారు… జంతువు కష్టాల్లో ఉంది ..అది ఆమె గుర్తించింది.. కొంచెం లేట్ అయి ఉంటే ఆ ప్రాణి ప్రాణం పోయేది.. ఆమె ఆ జంతువు ప్రాణం కాపాడింది.

 

 

రోడ్డుపై తాబేలు చిక్కుకుంది. వాహనాలు వేగంగా వెళుతున్నాయి. రెండు వస్త్రాల సహాయంతో..తాబేలును మెళ్లిగా పట్టుకుని.. రోడ్డు మీద నుంచి పక్కకు తీసుకెళ్లి వదిలేసింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, మీరు ఈ వీడియో చూడండి.