Breaking news- తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా..

0
90

జులై 18 నుంచి 21 వరకు  తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్, జులై 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా వీటికి సంబంధించిన ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.

ఫలితాలు చూసుకోవడం కోసం కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://eamcet.tsche.ac.in/