వరుసగా రెండోరోజు భూకంపం..ప్రజల్లో టెన్షన్..టెన్షన్

Earthquake for the second day in a row..tension among the people..tension

0
78

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో వరుసగా రెండోరోజు భూకంపం సంభవించింది. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో రిక్టార్​ స్కేల్​పై 3.6 తీవ్రత నమోదైనట్లు కేఎస్​ఎన్​డీఎంసీ అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2.16 గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయని వెల్లడించారు.