Flash: మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో భూకంపం

0
44

మలేషియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో భూకంపం కలకలం సృష్టించింది.  ప్రకంపనలకు భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ మూడు దేశాలు కూడా పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” వెంబడి ఉన్నాయి. తరుచుగా ఈ దేశాల సముద్రాల్లో భూకంపాలు సంభవించడం.. అగ్ని పర్వతాలు బద్ధలు అవ్వడం చూస్తుంటాం. ఈ భూకంపాల వల్ల పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు.