ఇద్దరితో ప్రేమాయణం నడిపింది చివరకు దారుణం జరిగింది

ఇద్దరితో ప్రేమాయణం నడిపింది చివరకు దారుణం జరిగింది

0
95

కొందరు అమ్మాయిల అబ్బాయిలని ప్రేమిస్తున్నాం అని చెప్పి నమ్మించి మోసం చేసేవారు ఉంటారు, చివరకు ఈ ప్రియుడు అన్నీ తానే అనుకుని వదిలెయ్యడంతో మోసపోతాడు, జబిత్ అనే యువకుడితో ఓ అమ్మాయి గత నాలుగేళ్లుగా ప్రేమలో ఉంది. కొంత కాలానికి మనస్పర్థలు రావడంతో రాహుల్ అనే యువకుడితో సన్నిహితంగా ఉంటోంది. తరుచూ వారు తిరుగుతూ ఉండగా జబిత్ కంటపడే వారు.

ఇది చూసి తట్టుకోలేకపోయాడు ఓ ప్రాంతంలో వీరిద్దరూ ఉండగా అక్కడి వెళ్లి కోపంతో హెల్మెట్ తీసుకొని బలంగా ఆమెని కొట్టాడు. ఆ తర్వాత యువతి ఇంటికి ఫోన్ చేసి యాక్సిడెంట్ అయిందని చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అంతే వెంటనే ఆమె అరగంటలో మరణించింది, తర్వాత ఆమె శరీరంపై దెబ్బలు చూసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

దీంతో ఇప్పుడు ప్రియుడ మాజీ ప్రియుడు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు, అయితే ఆమె తల్లిదండ్రులు అతనిపైకేసు పెట్టారు, చూశారుగా క్షణికావేశం ఎంత దారుణానికి కారణం అయిందో.