ఇద్దరు మహిళలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య

ఇద్దరు మహిళలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య

0
516

మనస్తాపంతో ఇద్దరు మహిళలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు…. ఈ సంఘటన కడప జిల్లాలోని ఓబులవారి పల్లేలో జరిగింది… గ్రామానికి చెందిన 8వ వీధిలో గర్భిణీ అప్పుల బాధతో ఇంటిలో ఉరి వేసుని ఆత్మ హత్య చేసుకుంది… అలాగే అదే గ్రామానికి చెందిన మరో మహిళ కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవ్వరూలేరు సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుంది…. Okero ఇద్దరు మహిళలు వేరు వేరు సమస్యలతో ఆత్మ హత్య చేసుకోవడంతో గ్రామంలో కలకలం రేపుతోంది… విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు… ఆత్మ హత్య కు గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు…