ఇద్దరు భార్యలు ఉన్నా మరో మహిళతో రాసలీలలు…

ఇద్దరు భార్యలు ఉన్నా మరో మహిళతో రాసలీలలు...

0
104

ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు… ఏకాంతంగా ఇంట్లో రాసలీలలు జరుపుతుండగా మహిళ మరిది చూసి గ్రామస్తులను పిలిచి చితక్కొట్టారు… ఆతర్వాత ఊరంతా నగ్నంగా తిప్పారు ఈ సంఘటన ఆగ్రాలో జరిగింది…

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. ఆగ్రాలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ముగ్గురు పిల్లలు ఉన్నారు… అయినప్పటికీ ఆ వ్యక్తి ఆదే గ్రామానికి చెందిన మరో వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు… ఇంట్లో రాసలీలలు జరుపుతుండగా మహిళ మరిది చూసి… గ్రామస్తులతో కలిసి చితక్కొట్టారు…

ఆతర్వాత నగ్నంగా ఊరంతా తిప్పించారు… ఊరంతా తిప్పిస్తున్న దృష్యాలను సోషల్ మీడియలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ అవుతోంది… మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేశారు… అలాగే నిందితుడిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు..