ఇలాంటి స్నేహితుల‌తో జాగ్ర‌త్త భార్య‌ల‌ని ప‌రిచ‌యం చేయ‌కండి

ఇలాంటి స్నేహితుల‌తో జాగ్ర‌త్త భార్య‌ల‌ని ప‌రిచ‌యం చేయ‌కండి

0
171

వికాష్ అనే వ్య‌క్తి స్ధానికంగా ఫ్యాక్ట‌రీలో ప‌ని చేస్తూఉన్నాడు. అయితే అత‌నికి ముఖేష్ అనే ఫ్రెండ్ ఉన్నాడు ముఖేష్ అకౌంట్స్ సెక్ష‌న్ లో వ‌ర్క్ చేస్తున్నాడు అత‌ను ఇంటి నుంచి వ‌ర్క్ చేస్తున్నాడు, ఇక వికాష్ కార్మికుల‌కు సూప‌ర్ వైజ‌ర్ దీంతో అత‌ను నిత్యం డ్యూటీకి వెళుతున్నాడు, ఈ స‌మ‌యంలో వికాష్ గ‌త ఏడాది వివాహం చేసుకున్నాడు.. ఆమె భార్య‌ని కూడా ముఖేష్ కు ప‌రిచ‌యం చేశాడు

ఈ స‌మ‌యంలో వికాష్ భార్య అందంగా ఉండ‌టంతో, ఆమెపై మోజు పెంచుకున్నాడు ముఖేష్, ఇక వికాష్ లేని స‌మ‌యంలో అత‌ను వారి ఇంటికి వెళుతున్నాడు.. ఈ నెల రోజుల లాక్ డౌన్ స‌మ‌యంలో ఆమెతో అఫైర్ పెట్టుకున్నాడు.. రాత్రి వేళ కూడా ఆమెతో ఇంట్లో సీక్రెట్ గా అఫైర్ పెట్టుకున్నాడు.

మొత్తానికి ఇరుగుపొరుగువారి వ‌ల్ల ఈ విషయం వికాష్ కు తెలిసింది… రాత్రి 1 గంట స‌మ‌యంలో ఇంటికి వచ్చి త‌లుపు త‌ట్టాడు… ఇంట్లో నుంచి భార్య బ‌య‌ట‌కు వ‌చ్చింది, లోప‌ల బాత్రూమ్ లో ముఖేష్ ఉన్నాడు, దీంతో అత‌నిపై స్టేష‌న్ లో కంప్లైంట్ ఇచ్చాడు వికాష్, చూశారుగా ఇలాంటి ఫ్రెండ్స్ ని అస్స‌లు న‌మ్మ‌కండి, ఇది పురానాపాట్నాలో జ‌రిగిం