ఆధ్యాత్మిక నగరం తిరుమలకు సంబంధించిన డ్రోన్ వీడియో ఆకట్టుకుంటోంది. తిరుమల, తిరుపతిలోని పచ్చని శేషాచల అడవుల అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. పొగమంచు, మేఘాలతో కప్పబడిన తిరుమల మెట్ల మార్గం, అలిపిరి టోల్ గేట్, దేవాలయానికి సంబంధించి గాలి గోపురాలు తిరుమలకు కొత్త అందాలను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది
https://m.facebook.com/story.php?story_fbid=1129916807546126&id=325450777992737.