8ఏళ్ల చిన్నారి టీవీ పెట్టినందుకు గొంతుకోసి చంపిన ఇంటి యజమాని…

8ఏళ్ల చిన్నారి టీవీ పెట్టినందుకు గొంతుకోసి చంపిన ఇంటి యజమాని...

0
96

చిన్నారి టీవీ పెట్టినందుకు ఇంటియజమాని గొంతుకోసి హత్య చేశాడు ఈ దారుణం తమిళనాడులో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… ట్యూటికోరిన్ చెందిన చిన్నారి తన తల్లిదగ్గరు ఉంటోంది.. ఇంట్లో టీవీ లేకపోవడంతో చిన్నారి తరుచు తన ఇంటి సమీపంలో ఉన్న వారి ఇంట్లోకి టీవీ చూసేందుకు వెళ్ళేది…

తాజాగా ఇంటి యజమాని తన తండ్రితో గొడవపడుతున్నాడు… అదే సమయంలో చిన్నారి వారి ఇంట్లోకి వెళ్లి టీవీ పెట్టింది…దీంతో తండ్రిమీద ఉన్న కోపంతో ఈ చిన్నారిమీద తీర్చుకున్నాడు యజమాని… ఆ చిన్నారి గొంతుకోసి హత్య చేశాడు…

ఆతర్వాత ఎవ్వరికి తెలియకుండా మృతదేహాన్ని డ్రమ్ లో మూసి కప్పిపెట్టాడు ఆతర్వాత తన ఇంటికి సమీపంలో ఉన్న వంతెన మీదపాడేస్తుండగా ఒక వ్యక్తి గమనించి పోలీసులుకు సమాచారం ఇచ్చారు… దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు…