ఈ స్పెషల్ కిళ్లీ ధర ఐదు వేలు తింటే సూపర్ ఏమిటా స్పెషల్

ఈ స్పెషల్ కిళ్లీ ధర ఐదు వేలు తింటే సూపర్ ఏమిటా స్పెషల్

0
140

కిళ్లి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత ఓ కిళ్లి వేసుకుంటే ఆ పవర్ వేరు, ఈజీగా తిన్నా భోజనం జీర్ణం అవుతుంది, అయితే సాధారణంగా కిళ్లి పది రూపాయల నుంచి దొరుకుతుంది .. అలాగే వేల రూపాయల కిళ్లిలు ఉంటాయి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కిళ్లి కూడా ఇలాంటిదే.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో తారా పాన్ సెంటర్లో కిళ్లి మాత్రం దేశంలోనే ఫేమస్ అయింది, ఎందుకు అంటే ఈ కిళ్లి ధర కూడా అంతే రేటు, ఇక అది తింటే మీరు మీ భార్యతో సంసార సుఖం ఇవ్వగలుగుతారు.దీనిని కోహినూర్ కిళ్లీ అనిపిలుస్తారు.

ఈ కిళ్లీ చాలా మంది భర్తలు భార్యలకోసం తీసుకువెళతారు, ఇది ఖరీదు ఎంతోతెలుసా 5000, దీనిలో వాడేమూలికలు అన్నీ చాలా ఖరీదు అయినవి, అంతేకాదు ఇందులో కస్తూరి కుంకుమ పువ్వు కిలో 75 లక్షల వరకూ ఉంటుంది…గులాబ్, అగర్, వక్క, ఇవన్నీ కలిపి తయారు చేస్తారు, ఇదిచాలా ఖరీదు అయిన కిళ్లీ.

మహారాష్ట్రలో పెళ్లిళ్ల సీజన్లో తారా పాన్ సెంటర్ దగ్గర ఈ కిళ్లీ అమ్మకాలు జరుగుతాయి, ఇక రోజు దాదాపు 100 కిళ్లీలు పెళ్లి సమయంలో తీసుకువెళతారట, సాధారణ కిళ్లీలు కూడా అతను అమ్ముతాడు. అయితే ఇంందులో వాడేవిఅన్నీ సీక్రెట్ …ఎవరికి ఈ కుటుంబం చెప్పదు, అది వ్యాపార టెక్నిక్.