ఈ తమిళ ఎమ్మెల్యే అల్లుడికి ఇచ్చిన కానుకలు చూడండి ఈ వీడియో మిస్ అవ్వద్దు

ఈ తమిళ ఎమ్మెల్యే అల్లుడికి ఇచ్చిన కానుకలు చూడండి ఈ వీడియో మిస్ అవ్వద్దు

0
117

ఆడపిల్ల పెళ్లంటే అల్లుడికి కట్నకానుకలు భారీగా ఇస్తారు, అంతేకాదు పుట్టింటి నుంచి అన్నీ లాంఛనాలు పంపుతారు..ఇలా కోట్ల రూపాయల కట్నాలు ఇచ్చేవారిని చూశాం, ఇక ఆమెని అత్తారింటికి పంపే సమయంలో వారు పెట్టే సారె కూడా భారీగా ఉంటుంది.

ఓ తమిళ ఎమ్మెల్యే తన కుమార్తె పెళ్లి సందర్భంగా ఇచ్చిన కానుకలు చూస్తే దిమ్మదిరిగిపోతుంది… 20 కుటుంబాలకు సరిపడా వస్తు సామగ్రిని లాంచనాలుగా ఇచ్చారు, ఇది తమిళనాటే కాదు యావత్ దేశంలో చర్చనీయాంశం అయింది, ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమారు ఇరవై కుటుంబాలు సామాన్లు తీసుకోవచ్చు, అయితే వారి ఇంటి నుంచి అమ్మాయిని పంపే సమయంలో ఇలా భారీగా సామాన్లు ఇవ్వడంతో పెద్ద ఎత్తున దీని గురించి జనం మాట్లాడుకుంటున్నారు.. ఈ పెళ్లి ఓ జాతరలా జరిగింది, కిలోల బంగారం కూడా ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి,

మరి అమ్మాయికి బియ్యం పప్పులు మిక్సీ ఫ్రిజ్ టీవీ కారు టాక్టర్ బైక్లు ఇలా చాలా ఇచ్చారు

ఈ వీడియో మీరే చూడండి ఏమి ఏమి ఇచ్చారో.