Flash: ఆ పరీక్షల సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు..

0
86

తెలంగాణ ప్రభుత్వం టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులకు శుభవార్త చెప్పింది. టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పొడిగిస్తూ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ పరీక్షల నియంత్రణ అధికారి బానోత్ జుమ్ము తెలిపారు. ఆగస్టు 22 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.25 అపరాధ రుసుముతో 29 వరకు, రూ.50తో అక్టోబర్ 1 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలియజేసారు.