ఫేస్ బుక్ లో పరిచయం ? చివరకు ప్రేమ ? ఆ తర్వాత కాపురం ? తండ్రి ఏం చేశాడంటే

ఫేస్ బుక్ లో పరిచయం ? చివరకు ప్రేమ ? ఆ తర్వాత కాపురం ? తండ్రి ఏం చేశాడంటే

0
98

ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రెండ్స్ గా పరిచయం అవుతున్నారు, అయితే అది చివరకు వారికి అక్రమ సంబంధాలకు మీడియేటర్ గా మారిపోతోంది, ఇలాంటి ఘటనలు ఈ మధ్య బాగా జరుగుతున్నాయి, భర్తలకు తెలియకుండా భార్యలు కూడ ఈ యాప్స్ మీడియాలతో బిజీగా ఉంటున్నారట.

శ్రీలంక ప్రాంతానికి చెందిన వ్యాపారి కుమార్తె ఫేస్ బుక్ బాగా వాడేది, ఈ సమయంలో ఆమెకి తమిళనాడుకి చెందన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది..ఆ పరిచయం ప్రేమగా మారగా, గత నెల 26న పర్యాటక వీసాపై చెన్నైకి వచ్చిన ఆమె ప్రియుడిని కలుసుకుని అతనితోనే ఉండిపోయింది.

అయితే కుమార్తె ఇంకా రాలేదు అని ఆమె తండ్రి కంగారు పడ్డాడు, అక్కడ పోలీసులకి ఫిర్యాదు చేశాడు.. ఆమె ఫోన్ కాల్స్ రికార్డులు అన్నీ చూస్తే ప్రియుడితో ఆమె ఉన్నట్లు తెలిసింది, దీంతో తండ్రి అక్కడకు చేరుకుని కుమార్తెని రావాలి అని కోరాడు. కాని తాను మేజర్ అని తనకు ప్రియుడితో వివాహం జరిపించాలి అని కోరుతోంది.