కుటుంబంలో టిక్ టాక్ పెట్టిన చిచ్చు… తల్లీ కుమారుడు ఆత్మ హత్య

కుటుంబంలో టిక్ టాక్ పెట్టిన చిచ్చు... తల్లీ కుమారుడు ఆత్మ హత్య

0
123

టిక్ టాక్ తల్లీ కొడుకుల జీవితాన్ని చిదిమే సింది… ఇది ఆడపిల్లలకు తల్లి సోదరుని దూరం చేసింది.. అదేపనిగా టిక్ టాక్ చేస్తుందని భర్త మందలించడంతో భార్య అత్మ హత్యకు పాల్పడింది… ఇక తల్లి మరణం జీర్ణించుకోలేక తనయుడు కూడా అత్మ హత్య చేసుకున్నాడు… విషాద సంఘటన విజయవాడ వైఎస్ఆర్ కాలనీ లో చోటు చేసుకుంది… భార్య టిక్ టాక్ చేసున్న సమయంలో భర్త మందలించాడు… దీంతో ఆమె అత్మ హత్య చేసుకుంది… ఆమెని ఆసుపత్రికి తరలించారు… చికిత్స పొందుతూ మరణించింది.
ఇక తల్లి మరణ వార్త తట్టుకోలేక పోయినా కుమారుడు సైనైడ్ తాగి మృతి చెందాడు.