Beaking: ప్రముఖ కవి కేవీఎస్‌ ఆచార్యులు ఇక లేరు

0
85

ప్రముఖ కవి కేవీఎస్‌ ఆచార్యులు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాపట్లలోని తన స్వగృహంలో ఆదివారం మృతి చెందారు. అద్భుత వ్యాఖ్యానం ద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించారు కేవీఎస్‌ ఆచార్యులు. అతని మరణంపై ప్రజాప్రతినిధులు, నేతలు, కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.