తండ్రి మందు దొంగ‌త‌నంగా కొడుకు తాగాడు ? చివ‌ర‌కు తండ్రి ఏం చేశాడంటే

తండ్రి మందు దొంగ‌త‌నంగా కొడుకు తాగాడు ? చివ‌ర‌కు తండ్రి ఏం చేశాడంటే

0
103

కొంద‌రు ధ‌న‌వంతులు ఇంట్లోనే మ‌ద్యం స్టాక్ పెట్టుకుంటారు అనే విష‌యం తెలిసిందే …ఎలాంటి ఇబ్బంది ఉండ‌కుండా మూడు నుంచి ఆరు నెల‌ల స్టాక్ పెట్టుకుంటారు.. ఇక్క‌డ కూడా వివేక్ రాయ్ అలాగే త‌న ఇంట్లో ఫుల్ గా మ‌ద్యం పెట్టుకున్నాడు, ఓ ఫారెన్ విస్కీ నాలుగు బాటిల్స్ పెట్టుకున్నాడు, అయితే తండ్రి ఇలా ఉంటే కొడుకు ఇంకెలా ఉంటాడు, అత‌ను కూడా త‌న తండ్రిలా ఫుల్ డ్రింక‌ర్.

ఇక తండ్రికి తెలియ‌కుండా సీక్రెట్ గా ఓ స్కాచ్ బాటిల్ త‌న రూమ్ కు తీసుకువెళ్లాడు, అయితే మూడు బాటిల్స్ తాగిన తండ్రి నాల్గ‌వ బాటిల్ కోసం చూశాడు, దొర‌క‌లేదు.. దీంతో కొడుకు తాగాడు అని కొడుకుని ప్ర‌శ్నించాడు… వేరే బ్రాండ్స్ ఉన్నాయి క‌దా అవి తాగు అని కొడుకు ఎదురుతిరిగాడు..

దీంతో అత‌ని త‌ల‌పై మందు సీసాతొ కొట్టాడు తండ్రి, వెంట‌నే అపార్ట్ మెంట్ వాసులు ఈ గొడ‌వ‌కు పోలీసుల‌కు ఫోన్ చేశారు, మొత్తం సీన్ ఏం జ‌రిగింది అని చూస్తే, తండ్రి మ‌ద్యం మ‌త్తులో కొడుకుపై దాడి చేశాడు, దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు, కుమారుడి‌కి ప్రాణాపాయం లేదు, కాని త‌ల‌పై కుట్లు ప‌డ్డాయి. అందుకే మ‌ద్యానికి దూరంగా ఉండండి.