తండ్రిని లైవ్ లో చంపిన కొడుకు న‌గ్నంగా వీడియో కాల్ ?

తండ్రిని లైవ్ లో చంపిన కొడుకు న‌గ్నంగా వీడియో కాల్ ?

0
101

క‌న్న‌తండ్రిని ఎవ‌రైనా ఎలా చూసుకుంటారు… కాని ఈ కొడుకు మాత్రం క‌న్న తండ్రిని క‌త్తితో పొడిచి చంపేశాడు, ఈ దారుణం బ్రిటన్ లో జ‌రిగింది… బ్రిటన్ సఫోల్క్ కౌంటీ పరిధిలో ల డిక్సన్ అవెన్యూలో డ్వైట్ పవర్స్ (72) తన కుమారుడు థామస్ స్కల్లీ పవర్స్‌తో కలిసి ఉంటున్నారు. అయితే తండ్రి ఉద‌యం స‌మ‌యంలో జూమ్ యాప్ లో 20 మందితో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు.

ఈ స‌మ‌యంలో ఓ వ్య‌క్తి అందులో న‌గ్నంగా కూడా ఉన్నాడు, అయితే అనూహ్యంగా ఈ స‌మ‌యంలో ఇంటిలోకి కొడుకు వ‌చ్చాడు, ఇలా లైవ్ తో తండ్రి ఉండ‌గానే, కొడుకు ప‌దునైన క‌త్తి తీసుకుని తండ్రిని పొడిచేశాడు, దీంతో మిగిలిన వారు అంద‌రూ షాక్ అయ్యారు.

ఈ మ‌ర్డ‌ర్ లైవ్ లో జ‌రిగింది… వెంట‌నే అందులో ఇద్ద‌రు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు.. 15 నిమిషాల‌కే పోలీసులు అక్క‌డ‌కు చేరుకు‌న్నారు.. ఈ స‌మ‌యంలో కొడుకు కిటీకి నుంచి దూకి పారిపోయాడు, అయితే కింద ప‌డ‌టంతో అత‌ని కాలికి దెబ్బ‌లు త‌గిలాయి.. కొంత దూరం వెళ్లి పోలీసుల‌కి చిక్కాడు.. దీనిపై విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.