ఛీ విన్ని మనిషి అంటారా… కన్నకుతుళ్లపైనే లైంగిక దాడి

ఛీ విన్ని మనిషి అంటారా... కన్నకుతుళ్లపైనే లైంగిక దాడి

0
92

తెలంగాణలో దారుణం జరిగింది…. ఎక్కడైనా తండ్రులు కుమారులకంటే ఎక్కువగా తన కూతుళ్లపైనే ప్రేమ చూపిస్తుంటారు… కానీ ఇక్కడ కన్న తండ్రే కసాయిగా మారాడు… బధ్రతను ఇవ్వాల్సిన తండ్రి బరితెగించాడు… కన్న కూతుళ్ల ఇద్దరిపై లైంగిక దాడికి పాల్పడ్డారు…

కోదాడ సమీపంలో ఈ సంఘటన జరిగింది… భార్య భర్తలకు ఇద్దరు కుమార్తేలు 2016లో పెద్ద కుమార్తెకు వివాహం చేశారు భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఆమె తన పుట్టినింటికి వచ్చింది… పుట్టినింటికి వచ్చిన కూతురి అక్కున చేర్చుకోవాల్సిన తండ్రి గత ఆరునెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు…

ఈ విషయాన్ని ఆమె తల్లికి చెప్పడంతో మందలించింది… ఇక నుంచి తాను అలాంటి పనులు చేయనని చెప్పాడు… అయినా కుడా బుద్ది మార్చుకోలేదు… ఆ తర్వాత నుంచి తన చిన్న కూతురిని లైంగికంగా వేదించడం స్టార్ చేశాడు దీంతో కుతుళ్లిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కిందకేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు….