తండ్రి స్థానంలో ఉండి కూతురుపై ఛీ…

తండ్రి స్థానంలో ఉండి కూతురుపై ఛీ...

0
104

తాజాగా హైదరాబాద్ లో దారుణమైన ఘటన బయటపడింది… వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి కామంతో కల్లు మూసుకుపోయి ప్రవర్తించాడు… భ్రుతుకు దెరువు కోసం ఒక వ్యక్తి బీహార్ నుంచి వచ్చి బాలనగర్ లో ఉన్న తన బంధువుల దగ్గర ఉంటున్నాడు అక్కడే ఉంటూ హౌస్ కీపింగ్ గా పని చేస్తున్నాడు…

కొన్ని రోజులకు బంధువలు ఇంటిదగ్గర ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు… పని చేసి వచ్చాక బంధువుల దగ్గరకు వెళ్లేవాడు… ఇంట్లోఉన్న బాలికతో చనువుగా ఉండేవాడు… వరుసకు బాబాయ్ అవుతాడుకదా అని బంధువులు కూడా పట్టించుకోలేదు… ఈక్రమంలో నెమ్మదిగా బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ బాలికను బెంగుళూరుకు తీసుకువెళ్లి పోయాడు…

ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా శారీరకంగా అనుభవిస్తున్నాడు… ఈ విషయంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి బాలికను తీసుకు వచ్చి తల్లిదండ్రులకు అప్పించారు… పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి యువకుడిని అరెస్ట్ చేశారు..