తండ్రి తెచ్చుకున్న మ‌ద్యం కొడుకు తాగేశాడు తండ్రి ఏం చేశాడంటే

తండ్రి తెచ్చుకున్న మ‌ద్యం కొడుకు తాగేశాడు తండ్రి ఏం చేశాడంటే

0
97

ఈ మ‌ద్యం ప్రియుల‌కి 40 రోజుల త‌ర్వాత లాక్ డౌన్ నుంచి మద్యం షాపులు తీయ‌డంతో, ఇక ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ క్యూ కడుతూనే ఉంటున్నారు, పెద్ద ఎత్తున మందు బాబులు షాపుల ముందు క్యూ క‌డుతున్నారు, జ‌వ‌‌హ‌‌ర్ టౌన్ లో వీరేశ్ ఉద‌యం రెండు మ‌ద్యం బాటిల్స్ తెచ్చుకున్నాడు, దాదాపు 1000 రూపాయల మ‌ద్యం.

అయితే ఉద‌యం ఓ బాటిల్ తాగి, రాత్రి మ‌రో బాటిల్ తాగుదామ‌ని అనుకున్నాడు, కాని మ‌ధ్యాహ్నం అత‌ని కొడుకు విరాట్ ఆ మ‌ద్యం బాటిల్ తీసుకువెళ్లి ఫ్రెండ్ తో తాగేశాడు, దీంతో అత‌నిని ప్ర‌శ్నించాడు, తానే తాగాను అని సీరియ‌స్ గా స‌మా‌ధానం చెప్పాడు, దీంతో కొడుకుని బెల్ట్ తో చిత‌క్కొట్టాడు.

చివ‌ర‌కు త‌న‌ని ఎదురించినందుకు ఇంటిలో నుంచి కొడుకుని బ‌య‌ట‌కు గెంటేసి పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి కొడుకు త‌న మ‌ద్యం బాటిల్ దొంగిలించి న‌న్నే తిడుతున్నాడు అని కంప్లైంట్ తీసుకోమ‌న్నాడు, దీంతో పోలీసులు ఇద్ద‌రికి స‌రైన కోటింగ్ ఇవ్వ‌డంతో ఇద్దరూ సైలెంట్ గా తాగిన కిక్కు దిగ‌డంతో ఇంటికి వెళ్లారు.