హైకోర్టులో పలు పోస్టుల భర్తీ..అర్హులు ఎవరంటే?

0
102

హైదరాబాద్‌లోని రాష్ట్ర హైకోర్టులో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలివే..

మొత్తం భర్తీ చేయనున్న ఖాళీలు: 85

పోస్టుల వివరాలు: టైపిస్టులు-43, కాపీయిస్టులు-42.

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు టైప్‌ రైటింగ్‌ (ఇంగ్లిష్‌) హయ్యర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: 2022, జూలై 1 నాటికి 18- 44 ఏండ్ల మధ్య ఉండాలి.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ఆగస్టు 10 నుంచి

దరఖాస్తు చివరితేదీ: ఆగస్టు 25

మరిన్ని వివరాల కోసం https://tshc.gov.in ను సందర్శించండి.