ఫస్ట్ నైట్ రోజే భార్యను హత్య చేసిన భర్త ఆ తర్వాత అతడు కూడా…

ఫస్ట్ నైట్ రోజే భార్యను హత్య చేసిన భర్త ఆ తర్వాత అతడు కూడా...

0
138

తొలిరాత్రే వధువు వరుడుకి చివరి రాత్రి అయింది… భార్యను హత్య చేసి ఆతర్వాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు… ఈ సంఘటన తమళనాడులో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో సోమంజేరి గ్రామనికి చెందిన నివాసన్ అనే వ్యక్తికి సాదనకుప్పంకు చెందని తమ సమీప బంధువు సంధ్యతో ఇటీవలే వివాహం అయింది..

వివాహ సమయంలో వధువు వరుడు గొడవపడ్డారు… దీంతో వీరిద్దరికి పెద్దలు సర్దిచెప్పారు… లాక్ కారణంగా ఎలాంటి అహడావుడి లేకుండా ఇరు కుటుంబికులు సమక్షంలో వివాహం చేసుకున్నారు… వివాహం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చారు… కుటుంబ సభ్యులు అందరు వారి ఫస్ట్ నైట్ గదిని అందంగా ఏర్పాటు చేసి నవ వధువు వరులను గదిలోకి పంపారు… అయితే వారిద్దరి మధ్య వివాహ సమయంలో చోటు చేసుకున్న విషయంలో మళ్లీ గొడవ పడ్డాడు…

దీంతో ఆగ్రహించిన నివాస్ తన భార్యను హత్య చేసి ఆతర్వాత పాడు బడిన ఇంటి దగ్గర ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు… ఉదయం ఎంతసేపు అయినా కూడా వారు బయటకు రాకపోవడంతో కుటింబికులు తలపులు బద్దలు కొట్టి చేస్తూ వధువు శవమై కనిపించింది దీంతో వారు పోలీసులకు ఫిర్యదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..