ఫస్ట్ నైట్ రోజు భార్య గురించి తెలిసింది భర్త ఏం చేశాడంటే

ఫస్ట్ నైట్ రోజు భార్య గురించి తెలిసింది భర్త ఏం చేశాడంటే

0
91

తన భార్య నిప్పులా ఉండాలి అని అనుకున్నాడు, నేను ఎంత పవిత్రమో తను అలాగే ఉండాలి అని భావించాడు, అయితే అమ్మాయి బాగోవడంతో తల్లిదండ్రి అతనికిచ్చి కట్నం లేకపోయినా వివాహం చేశారు, అయితే ఫస్ట్ నైట్ రోజున ఏ దాపరికాలు లేకుండా వారిద్దరూ మాట్లాడుకున్నారు.

ఈ సమయంలో అతనికి లవర్ లేదు అని చెప్పాడు, ఆమె మాత్రం తాను ఇంజనీరింగ్ చదివే సమయంలో ఓ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పింది, ఇక అప్పటి నుంచి ఆమె పై అనుమానం పెంచుకున్నాడు, ఆమె నుంచి ఫోన్ కూడా తీసేసుకున్నాడు. ఇంకా ప్రియుడితో వ్యవహరం నడుపుతున్నావా అని ప్రశ్నించేవాడు.
నిత్యం ఏడిపించేవాడు.

మొదటి రాత్రి ఆమెకి కాళరాత్రి అయింది.. మాటలతో వేధించాడు, చివరకు తల్లిదండ్రులని చూడటానికి కూడా ఆమెని వెళ్లనిచ్చేవాడు కాదు, దీంతో ఆమె ఓరోజు తల్లిదండ్రులని అల్లుడు స్వరూపం చెప్పింది, దీంతో ఆమె తల్లిదండ్రులు అనుమానపు వాడితో కాపురం వద్దు అని ఆమెని తీసుకువెళ్లిపోయారు