IHM లో ఐదు కాంట్రాక్టు పోస్టులు..పూర్తి వివరాలివే?

0
104

న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటిరింగ్‌ అండ్‌ న్యూట్రిషన్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 5

పోస్టులు: టీచింగ్‌ అసోసియేట్‌

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 3