NIN లో ఐదు కాంట్రాక్టు పోస్టులు..అప్లై చేసుకోండిలా?

0
111
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 5

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‍ రిసెర్చ్‍ సైంటిస్ట్‍, ప్రాజెక్ట్‍ అసిస్టెంట్‌ తదితరాలు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌

ఇంటర్వ్యూ తేదీలు: మే 25, 26న జరగనున్నాయి.