కరెంట్ బిల్ చూసి షాకైన రైతు ? ఏకంగా ఎంత వచ్చిందంటే

కరెంట్ బిల్ చూసి షాకైన రైతు ? ఏకంగా ఎంత వచ్చిందంటే

0
110

ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వరకూ కరెంట్ బిల్లులు లక్షల రూపాయలు వచ్చాయని, మాకు నెలకి 500 మించి రాదు అని అసలు 250 నుంచి 1000 రూపాయలు బిల్లు రాని వారికి, ఏకంగా 12 లక్షలు 20 కోట్లు బిల్లులు రావడం ఏమిటి అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే ఈ ప్రపంచంలో మనిషి తయారు చేసిన యంత్రాలు ఒక్కోసారి తప్పు చేస్తాయి, ఇది అలాంటిదే టెక్నికల్ ఎర్రర్ సమస్యల వల్ల ఇలా ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, లక్షల కరెంట్ మీటర్లు ఉంటే ఒకటో రెండో ఇలాంటివి వస్తాయి అంటున్నారు నిపుణులు.

తాజాగా జైపూర్ రూ.3.71 కోట్ల మేర విద్యుత్ బిల్లు రావడంతో ఒక రైతు షాకయ్యాడు. దీంతో వెంటనే ఈ సేవా కేంద్రానికి పరుగులు తీశాడు. జింగ్లా గ్రామానికి చెందిన పెమరం పటేల్ కు ఈ బిల్లు వచ్చేసరికి షాక్ అయ్యాడు, రెండు నెలలకి అతనికి ఏకంగా రూ.3.71 కోట్లు చెల్లించాలని ఉంది. దీంతో రాంగ్ టెక్నికల్ ఎర్రర్ అని తేలింది.. అయితే అది అద్దెకు ఇచ్చిన షాపు , దీంతో అసలు బిల్లు ఆరువేలు ఉంది, దీంతో అతను హమ్మయ్య అనుకున్నాడు.