ద్విచక్ర వాహనంపై ఫ్రీజ్ – వీడియో వైరల్

0
103

తాజాగా ఓ యువకుడు చేసిన సాహసానికి అందరు ఆశర్యపోతున్నారు. దేశంలో మునుపెన్నడూ ఎవ్వరు చేయని సాహసం యువకుడు చేయడంతో అతనిపై అనుమానులు సైతం వ్యక్తమవుతున్నాయి. అసలేం జరిగిందంటే..ఓ యువకుడు ద్విచక్ర వాహనం పై ఫ్రీజ్ పెట్టుకొని ప్రయాణం చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఫ్రిడ్జ్ కొన్నదా లేదా కొట్టుకొస్తున్నదా అని చూసిన వారు అనుమానపడుతున్నారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://fb.watch/d5LmV4gA_8/